Samsung Mobile: మడత పెట్టే సామ్‌సంగ్ మొబైల్.. ఆగస్టులో అందుబాటులో..! ( వీడియో )
మొబైల్ ఫోన్ మార్కెట్లో ఏస్ బ్రాండ్‌గా ఉన్న సామ్‌సంగ్ కొత్త మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. మరోసారి ఫోల్డబుల్, ఫ్లిప్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తోంది.
మొబైల్ ఫోన్ మార్కెట్లో ఏస్ బ్రాండ్‌గా ఉన్న సామ్‌సంగ్ కొత్త మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. మరోసారి ఫోల్డబుల్, ఫ్లిప్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టులో సామ్‌సంగ్ ఫ్లిప్, సామ్‌సంగ్ ఫోల్డ్‌లో కొత్త మోడల్స్ విడుదల చేయనుంది. గడిచిన రెండేళ్లుగా ఫోన్ ఫీచర్లలో పెద్ద మార్పులు లేవు. ప్రాసెసర్, కెమెరా పిక్సెల్, డిస్‌ప్లే విషయంలో దాదాపుగా ఒకే తరహా మొబైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. పైగా కంపెనీలు పోటీ పడి డిస్‌ప్లే, ర్యాస్, ఇంటర్నల్ సైజులు పెంచుకుంటూ పోయాయి. చేతిలో ఫోన్లు ఇమిడే పరిస్థితి ఇప్పుడు లేదు. రానురాను పెద్దగా ఉండే ఫోన్‌లో వస్తున్నాయి. దీంతో క్రమంగా చేతిలో ఇమిడిపోయే ఫోన్లను వినియోగదారులకు అందుబాటులో తీసుకురావాలని సమ్‌సంగ్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే సామ్‌సంగ్ జెడ్ ఫోల్డ్ 3, సామ్‌సంగ్ జడ్ ఫ్లిప్ 3 మోడళ్లు మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Sachin Tendulkar: గ్రేటెస్ట్ మెన్స్ టెస్ట్ బ్యాట్స్ మెన్ గా ఇండియన్ క్రికెట్ లెజెండ్ సచిన్.. ( వీడియో )
Pubg Madan: యూట్యూబర్, పబ్‌జి గేమర్ మదన్ అరెస్ట్.. లైవ్ లో బూతులు.. గేమ్ వైరల్… ( వీడియో )
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
