Instagram Bug: ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్‌ని కనిపెట్టి.. జాక్‌పాట్ కొట్టిన ముంబై కుర్రాడు.. ( వీడియో )
సోషల్ మీడియా యాప్స్‌లో ఉన్న లోపాలను గుర్తించేందుకు తగిన పారితోషకాలు అందిస్తుంటాయి ఆయా సంస్థలు. ఇలాంటి సందర్భాల్లోనే ఎథికల్ హకర్స్ తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతుంటారు.
సోషల్ మీడియా యాప్స్‌లో ఉన్న లోపాలను గుర్తించేందుకు తగిన పారితోషకాలు అందిస్తుంటాయి ఆయా సంస్థలు. ఇలాంటి సందర్భాల్లోనే ఎథికల్ హకర్స్ తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతుంటారు. మరికొందరు మాత్రం ఎల్లవేలా ఇదే పనిలో నిమగ్నమై బగ్స్‌ను కనుగొనేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బగ్‌ను గుర్తించిన మనదేశానికి చెందిన ఓ ఎథికల్ హకర్‌కు ఏకంగా రూ. 22 లక్షల జాక్‌పాట్ కొట్టాడు. ఈ ఇంటర్నెట్ కాలంలో సమాచారమంతా సోషల్ మీడియా యాప్‌లతోనే నడుస్తోంది. అందుకే చాలా మంది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో బిజీగా కాలం గడుపుతుంటారు. సోషల్ మీడియా యాప్స్‌లో అకౌంట్ లేని వారు ప్రస్తుతం చాలా అరుదుగా ఉంటారనే చెప్పాలి.
మరిన్ని ఇక్కడ చూడండి: Samsung Mobile: మడత పెట్టే సామ్‌సంగ్ మొబైల్.. ఆగస్టులో అందుబాటులో..! ( వీడియో )
Published on: Jun 22, 2021 12:15 AM
వైరల్ వీడియోలు
Latest Videos