రెడ్ మీ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్‌ఫోన్ !! ఫీచర్స్, ధర వివరాలు !! వీడియో
ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న దృష్ట్యా మార్కెట్లో రోజుకో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ విడులవుతోంది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త కొత్త ఫోన్‌లను తయారు చేస్తున్నాయి కంపెనీలు.
ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్న దృష్ట్యా మార్కెట్లో రోజుకో ఒక కొత్త స్మార్ట్‌ఫోన్ విడులవుతోంది. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త కొత్త ఫోన్‌లను తయారు చేస్తున్నాయి కంపెనీలు. ఇక ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లో తన స్మార్ట్‌ఫోన్‌లతో దూసుకుపోతోంది. తాజాగా కొత్త రెడ్‌మీ నోట్ సీరిస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గత సంవత్సరం రెడ్‌మీ నోట్ 10ప్రో, రెడ్‌మీ నోట్ 10ప్రో మ్యాక్స్ మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు నోట్ 11 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను అదుబాటులోకి తీసుకువచ్చింది. రెడ్‌మీ నోట్ 11 సీరిస్ మూడు స్టోరేజీ వేరియంట్లలో లభ్యమవుతోంది.
Also Watch:
ఆకలి తీర్చుకోవడానికి మేక అద్భుతమైన ఐడియా !! వీడియో మతి పోతుంది !!
అక్కడ చిలక తాగిన తాటికల్లుకు యమ డిమాండ్ !! ముందుగా బుక్ చేసుకున్నవారికే !! వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos