పెట్రోల్‌తో పనిలేదు.. పార్కింగ్‌ గొడవాలేదు.. పరేషాన్‌ చేస్తున్న లేటెస్ట్‌ స్కూటర్‌

పెట్రోల్‌తో పనిలేదు.. పార్కింగ్‌ గొడవాలేదు.. పరేషాన్‌ చేస్తున్న లేటెస్ట్‌ స్కూటర్‌

Phani CH

|

Updated on: Apr 29, 2022 | 9:55 AM

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవానే కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం అందర్ని ఆకట్టుకుంటోంది. ఇందులో గాలి కూడా ఉంటుంది.

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎలక్ట్రిక్ స్కూటర్ల హవానే కనిపిస్తోంది. అయితే, ప్రస్తుతం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ మాత్రం అందర్ని ఆకట్టుకుంటోంది. ఇందులో గాలి కూడా ఉంటుంది. సాఫ్ట్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ పర్సనల్ మొబిలిటీ సంయుక్తంగా తీసుకొచ్చిన ఈ స్కూటర్‌లో పెట్రోల్‌ నింపాల్సిన పనిలేదు.. పార్కింగ్ కోసం స్థలం అవసరం లేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మీరు గమ్యానికి చేరుకోగానే మడిచి మీ బ్యాగ్‌లో పెట్టేసుకోవచ్చు. పోయిమో (Poimo) ఎలక్ట్రిక్ స్కూటర్ సాఫ్ట్ రోబోటిక్స్, ఎలక్ట్రిక్ పర్సనల్ మొబిలిటీ సంయుక్తంగా దీనిని తయారు చేశాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 5 కిలోల బరువు ఉంటుంది. ఇందులో సాఫ్ట్ రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించారు. అయితే, ఇందులో కేవలం ఒక్కరే ప్రయాణించగలరు. మొత్తం స్కూటర్ బరువును తగ్గించడానికి, కంపెనీ వైర్‌లెస్ పవర్ సిస్టమ్‌ను ఉపయోగించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నిమ్మకాయ నీళ్లు తాగడం వలన నిజంగానే బరువు తగ్గుతారా ?

కారు చూస్తే అద్భుతం !! అసలు విషయం తెలిస్తే మైండ్ బ్లాంక్ !!

Viral Video: అయ్యయ్యో పరువు పోయిందే.. వీడియో చూస్తే పొట్టచెక్కలే

డ్రాగన్ ను తలదన్నేలా అద్భుత కట్టడం !! ప్రపంచంలోనే అతి పొడవైన గాజు వంతెన ఎక్కడో తెలుసా ??

హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం… తండ్రి అకాల మరణం!