దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్‌-1.. నాలుగోసారి కక్ష్య పెంపు విజయవంతం

సూర్యుడి రహస్యాలను చేధించేదుకు చేపట్టిన ఆదిత్య-ఎల్​1 లక్ష్యం దిశగా పరుగులు తీస్తోంది. ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టింది. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. మారిషస్‌, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్‌ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి.

దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్‌-1.. నాలుగోసారి కక్ష్య పెంపు విజయవంతం

|

Updated on: Sep 15, 2023 | 8:49 PM

సూర్యుడి రహస్యాలను చేధించేదుకు చేపట్టిన ఆదిత్య-ఎల్​1 లక్ష్యం దిశగా పరుగులు తీస్తోంది. ఆదిత్య ఎల్‌-1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగోసారి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టింది. బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ ద్వారా ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. మారిషస్‌, పోర్ట్‌బ్లెయిర్‌లోని ఇస్రో గ్రౌండ్‌ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి. ఈ విన్యాసంతో ఆదిత్య-ఎల్‌1 ఉపగ్రహం 256 X 1,21,973 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని సెప్టెంబర్‌ 19న చేపట్టనున్నారు. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్‌-1 పాయింట్‌ను చేరుకోవాలంటే ఆదిత్య ఎల్‌-1కు నాలుగు నెలలు సమయం పడుతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కేదార్‌నాథ్ నుంచి రామేశ్వరం వరకు ఒకే రేఖాంశంపై 8 శివాలయాలు

రన్‌వేపై జారి పడ్డ విశాఖ-ముంబై విమానం.. చెలరేగిన మంటలు

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. వెంటపడి దోచుకెళ్లారు !!

మన విక్రమ్ ఫోటో షూట్ చేసిన దక్షిణ కొరియా !! ట్విట్టర్‌లో షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం

బాస్‌..నీ టైమ్‌ బావుంది.. లేదంటే క్షణాల్లో.. నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

 

Follow us
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వీళ్లే..
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ వీళ్లే..
కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌ ముఖమే చూడనంది..ఇప్పుడేమో గంతులేస్తూ
కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌ ముఖమే చూడనంది..ఇప్పుడేమో గంతులేస్తూ
సాధ్యమైనంత తొందరగా బాధితుల చెంతకు చంద్రబాబు..
సాధ్యమైనంత తొందరగా బాధితుల చెంతకు చంద్రబాబు..
రద్దీ రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చొన్న మందుబాబు.. వీడియో
రద్దీ రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని కూర్చొన్న మందుబాబు.. వీడియో
బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా బెజవాడ బేబక్క.. స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ఘోరం! ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న దంపతులు..
ఘోరం! ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య చేసుకున్న దంపతులు..
త్వరలో డీజిల్‌ వాహనాలకు గుడ్‌బై..!
త్వరలో డీజిల్‌ వాహనాలకు గుడ్‌బై..!
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో ఆదిత్య ఓం
బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఒకప్పటి హ్యాండ్సమ్ హీరో ఆదిత్య ఓం
తరచూ గొంతునొప్పి, జలుబు లక్షణాలు మీలో కూడా ఉన్నాయా? బీ అలర్ట్..
తరచూ గొంతునొప్పి, జలుబు లక్షణాలు మీలో కూడా ఉన్నాయా? బీ అలర్ట్..
ఆగస్ట్‌ నెలలో ప్రభుత్వానికి భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
ఆగస్ట్‌ నెలలో ప్రభుత్వానికి భారీగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.