రన్‌వేపై జారి పడ్డ విశాఖ-ముంబై విమానం.. చెలరేగిన మంటలు
ముంబై ఎయిర్‌పోర్ట్ రన్‌వేలో పెను ప్రమాదం తప్పింది. భారీవర్షం కారణంగా చిత్తడిగా మారిన ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ విమానం జారిపడింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఇద్దరు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. వివరాల్లోకి వెళితే విశాఖ నుంచి ముంబై బయలుదేరిన VSR వెంచర్స్‌కు చెందిన ప్రైవేట్ విమానం..
ముంబై ఎయిర్‌పోర్ట్ రన్‌వేలో పెను ప్రమాదం తప్పింది. భారీవర్షం కారణంగా చిత్తడిగా మారిన ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ ప్రైవేట్ విమానం జారిపడింది. దీంతో విమానంలో మంటలు చెలరేగాయి. విమానంలో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు గాయాలు కాగా వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఇద్దరు సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. వివరాల్లోకి వెళితే విశాఖ నుంచి ముంబై బయలుదేరిన VSR వెంచర్స్‌కు చెందిన ప్రైవేట్ విమానం గురువారం సాయంత్రం ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. భారీ వర్షం కారణంగా ముంబై విమానాశ్రయంలోని రన్‌వేపై జారి పడింది. అనంతరం విమానంలో మంటలు చెలరేగాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. వెంటపడి దోచుకెళ్లారు !!
మన విక్రమ్ ఫోటో షూట్ చేసిన దక్షిణ కొరియా !! ట్విట్టర్‌లో షేర్ చేసిన భారత రాయబార కార్యాలయం
బాస్..నీ టైమ్ బావుంది.. లేదంటే క్షణాల్లో.. నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
Allu Arjun: అభిమాని చివరి కోరిక తీర్చేందుకు బయలుదేరిన అల్లు అర్జున్ అంతలోనే !!
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

