Allu Arjun: అభిమాని చివరి కోరిక తీర్చేందుకు బయలుదేరిన అల్లు అర్జున్‌ అంతలోనే !!

Allu Arjun: అభిమాని చివరి కోరిక తీర్చేందుకు బయలుదేరిన అల్లు అర్జున్‌ అంతలోనే !!

Phani CH

|

Updated on: Sep 15, 2023 | 8:40 PM

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు అల్లు అర్జున్‌. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు బన్నీ. తాజాగా అల్లు అర్జున్‌కి వీరాభిమాని అయిన ఓచిన్నారికి ఎప్పటికైనా అల్లు అర్జున్‌ను చూడాలని విపరీతమైన కోరిక. అయితే అది తీరకుండానే తిరిగిరాని లోకాలకువెళ్ళిపోయారు. కాన్సర్ తో పోరాడుతూ.. ఆ చిన్నారి సెప్టెంబర్‌ 12న కన్నుమూశాడు. అల్లు అర్జున్‌కు కష్ణా జిల్లా ఇందుపల్లికి చెందిన పన్నెండేళ్ల శ్రీవాసుదేవ వీరాభిమాని.

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు అల్లు అర్జున్‌. దేశవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు బన్నీ. తాజాగా అల్లు అర్జున్‌కి వీరాభిమాని అయిన ఓచిన్నారికి ఎప్పటికైనా అల్లు అర్జున్‌ను చూడాలని విపరీతమైన కోరిక. అయితే అది తీరకుండానే తిరిగిరాని లోకాలకువెళ్ళిపోయారు. కాన్సర్ తో పోరాడుతూ.. ఆ చిన్నారి సెప్టెంబర్‌ 12న కన్నుమూశాడు. అల్లు అర్జున్‌కు కష్ణా జిల్లా ఇందుపల్లికి చెందిన పన్నెండేళ్ల శ్రీవాసుదేవ వీరాభిమాని. చిన్నతనంలోనే పిల్లాడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లో ఉంటున్న చిన్నారి తన వీరాభిమాని అని, అతని పరిస్థితి తెలిసి.. బన్నీ బాలుడ్ని కలుసుకునేందుకు రెడీ అయ్యారు. కాని ఈలోపే ఈ విషాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న అల్లు అర్జున్ బాలుడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. ఇక అల్లు అర్జున్ సినిమాలు విషయానికి వస్తే .. ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. నెల తిరగకుండానే ఆనందం ఆవిరైపోయింది

గుడ్‌న్యూస్‌.. మరో 75 లక్షలమందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ !!

కోనసీమోళ్ల నిశ్చితార్థం.. అదిరిందిగా.. మాములుగా లేదంటున్న అతిథులు

ముంబై కుర్రాళ్ల స్టైలే వేరు !! ఆడీ కారులో వచ్చి ఛాయ్‌ అమ్ముతున్నారు..