Sai Pallavi: బంగారం లాంటి ఛాన్స్ కొట్టేసిన సాయి పల్లవి.. ఆ స్టార్ హీరో కొడుకుతో నేచురల్ బ్యూటీ.
రీజనల్ లాంగ్వేజెస్‌లో హిట్టైనా.. క్రేజ్ సంపాదించుకున్నా.. స్టార్ హీరోయిన్గా వెలుగొందినా... బాలీవుడ్‌నే తన డెస్టినీగా ఫిక్స్ చేసుకుంటున్నారు రీసెంట్ డేస్‌లో హీరోయిన్లందరూ..! అక్కడ మార్కెట్ సొంతం చేసుకుని.. త్రూ అవుట్ ఇండియా వెలగాలనుకుంటున్నారు. భారీ రెమ్యూనరేషన్‌తో జేబులు నింపుకోవాలనుకుంటున్నారు. నాటి నుంచి నేటి వరకు హీరోయిన్లందరూ ఇదే చేశారు. చేస్తున్నారు.
రీజనల్ లాంగ్వేజెస్‌లో హిట్టైనా.. క్రేజ్ సంపాదించుకున్నా.. స్టార్ హీరోయిన్గా వెలుగొందినా.. బాలీవుడ్‌నే తన డెస్టినీగా ఫిక్స్ చేసుకుంటున్నారు రీసెంట్ డేస్‌లో హీరోయిన్లందరూ..! అక్కడ మార్కెట్ సొంతం చేసుకుని.. త్రూ అవుట్ ఇండియా వెలగాలనుకుంటున్నారు. భారీ రెమ్యూనరేషన్‌తో జేబులు నింపుకోవాలనుకుంటున్నారు. నాటి నుంచి నేటి వరకు హీరోయిన్లందరూ ఇదే చేశారు. చేస్తున్నారు. ఇక ఇదే దారిలో తాజాగా లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా.. అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నారు. ఎస్ ! ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు.. కోలీవుడ్‌లోనూ.. పవన్ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి.. తాజాగా బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నారట. బాలీవుడ్ బిగ్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వారసుడి సినిమాలో బిగ్ ఛాన్స్ కొట్టేశారట. ఓ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ.. జునైద్ ఖాన్‌ను.. బాలీవుడ్‌లో లాంచ్ చేస్తున్న క్రేజీ సినిమాలో.. జునైద్‌కు జోడీగా.. సాయి పల్లవినే తీసుకున్నారట. సాయి పల్లవి కూడా కథ నచ్చడం.. బాలీవుడ్ స్టార్ వారసుడి సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పారట. రేపో మాపో ఈ మూవీ సెట్లో కూడా జాయిన్ అవ్వనున్నారట. ఇక ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తన ఫ్యాన్స్ ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

