బిలియన్ సం.రాలు పట్టే లెక్కను 5 నిమిషాల్లో చేసేస్తుంది.. అద్భుతం అన్న మస్క్
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ విల్లో క్వాంటమ్ చిప్‌ను ఆవిష్కరించింది. ఎంతటి క్లిష్టతరమైన గణాంక సమస్యనైనా ఐదు నిమిషాల్లోనే ఇది పరిష్కరించగలదని తెలిపింది. సంప్రదాయ కంప్యూటర్ల కంటే మెరుపు వేగంతో పనిచేసే ‘విల్లో’ క్వాంటమ్ చిప్‌ను తీసుకొచ్చింది. కాలిఫోర్నియాలోని శాంటా బార్బరాలోని కంపెనీ క్వాంటమ్ ల్యాబ్‌లో దీన్ని అభివృద్ధి చేసినట్లు గూగుల్ ప్రకటించింది.
ఈ విషయాన్ని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పంచుకుంది. గూగుల్ తీసుకొచ్చిన విల్లో చిప్ ఎంతటి క్లిష్టతరమైన గణాంక సమస్యలనైనా కేవలం ఐదు నిమిషాల్లోనే పరిష్కరించగలదని కంపెనీ తెలిపింది. ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్‌లు ఈ పనిని చేయాలంటే 10 సెప్టిలియన్ అంటే ఒకటి తర్వాత 25 సున్నాలు ఉండే సంఖ్య సంవత్సరాలు పడుతుంది. అంటే విశ్వం ఆవిర్భావం కంటే ఎక్కువ సమయం పడుతుందని గూగుల్ తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మతగురువు రాసలీలలు.. ఆధ్యాత్మిక భార్యలు అంటూ 20 మందిపై..
ట్రంప్ కీలక నిర్ణయం.. భారతీయులకు గుడ్ న్యూస్ అవుతుందా ??
అరటి పండు గొడవ.. రైళ్లనే ఆపేసిన కోతులు !!
అంగరంగ వైభవంగా ఆవుదూడకు గ్రాండ్‌గా ఉయ్యాల ఫంక్షన్ !!
పుట్టుడు దుఃఖంతో రంది పెట్టుకుంటే.. చివరికి పండులాంటి బిడ్డ పుట్టాడు