KNOW THIS: అంతరిక్షంలో ఆస్టరాయిడ్‌పై నాసా గురి.. ఆ ఉల్కపై అంతులేని బంగారం, ఖరీదైన లోహాలు.! వీడియో

|

Oct 12, 2021 | 6:29 PM

మరికొద్ది రోజుల్లో ఓ భారీ గ్రహశకలం భూమివైపుకు దూసుకు వస్తుందని, అది భూమిని ఢీకొడితే నాశనమేనని, జీవులు అంతరించిపోతాయని,, ఇలా మూడు నెలలకో వార్త మనకు వినిపిస్తూనే ఉంటుంది..

మరికొద్ది రోజుల్లో ఓ భారీ గ్రహశకలం భూమివైపుకు దూసుకు వస్తుందని, అది భూమిని ఢీకొడితే నాశనమేనని, జీవులు అంతరించిపోతాయని,, ఇలా మూడు నెలలకో వార్త మనకు వినిపిస్తూనే ఉంటుంది.. నిజంగానే గ్రహశకలాలు భూమిని ఢీకొంటే పెను విపత్తు ఏర్పడుతుంది కానీ, ఇప్పుడు మాత్రం అలాంటి ప్రమాదాలు అంతగా ఉండవు. కారణం నాసా ఎప్పటికప్పుడు ఆస్టరాయిడ్‌లను చెక్‌ చేస్తూ వస్తోంది.. కాకపోతే ఇప్పుడు కూడా ఓ ఆస్టరియాడ్‌పై వార్త వచ్చింది. కానీ అది ఢీ కొడుతుందని కాదు.. అందులో బోలెడన్ని ఖనిజాలు ఉన్నాయట. ఆ ఖనిజాలు భూమ్మీదకు వస్తే ఇక్కడున్న ప్రతీ ఒక్కరు చిన్నపాటి కుబేరుడవుతాడట. ఇంతకీ ఆ గ్రహశకలం ఏమిటనేగా మీ డౌటు.. చూద్దాం పదండి…

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: రెస్క్యూ టీమ్ మధ్య క్యూట్ క్యూట్‌గా గున్న ఏనుగు.. వీడియో

Niharika Konidala: ఆంధ్రా కాశ్మీర్‌ లంబసింగి అందాలకు ఫిదా అయిన నీహారిక .. వీడియో

Follow us on