మినీ బార్‌, జిమ్‌తో స్కేట్‌ ఎలక్ట్రిక్‌ కారు.. మరెన్నో ప్రత్యేకతలు.. వీడియో

ఈ కారు పేరు ‘స్కేట్‌’. ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ సిట్రోన్‌ ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును రూపొందించింది.‘స్కేట్‌’ కారు.. పేరుకు తగినట్టుగా స్కేటింగ్‌ బోర్డులా ఫ్లాట్‌గా ఉంటుంది.

ఈ కారు పేరు ‘స్కేట్‌’. ఫ్రాన్స్‌కు చెందిన కార్ల తయారీ సంస్థ సిట్రోన్‌ ఈ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును రూపొందించింది.‘స్కేట్‌’ కారు.. పేరుకు తగినట్టుగా స్కేటింగ్‌ బోర్డులా ఫ్లాట్‌గా ఉంటుంది. దానికి బిగించుకోవడానికి మూడు బాడీలు వస్తాయి. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ తరహాలో మెత్తని సోఫా, మినీ బార్‌తో ఉన్న ఒక pod, వ్యాయామం చేయడానికి జిమ్‌ ఇక్విప్‌మెంట్‌ ఉన్న “పవర్‌ ఫిట్‌నెస్‌’ pod, ఇక మూడోది సగం క్యాబిన్, మిగతా సగం ఓపెన్‌ స్పేస్‌ ఉండే ‘సిటిజన్‌ ప్రొవైడర్‌’ pod తో వస్తోంది. ఈ కార్‌లో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఈ podలలో ఒకదాన్ని వదిలేసి.. మరోదానిని కేవలం పది సెకన్లలోనే అమర్చేసుకునే వీలుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మూత్ర విసర్జన చేస్తుండగా జేబులో పేలిన గన్.. ఏం జరిగిందంటే..? వీడియో

అప్పులు తీర్చడానికి ఏటీఎం చోరీ చేశాడు.. కట్‌ చేస్తే సీన్‌ రివర్స్‌! వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu