Whats App Chat Leak : వాట్సాప్ చాట్స్ లీక్ ఎలా అవుతుంది.? పూర్తి వివరాలు ఈ వీడియో ద్వార తెలుసుకోండి..
వాట్సాప్ చాట్స్ లీక్ గురించి ఇటీవల తరచూ వినిపిస్తోంది. సెలబ్రిటీల నుంచి బడా వ్యాపారవేత్తల దాకా ఏదో ఓ సంఘటనలో వారి వాట్సాప్ చాట్ లీకైందన్న వార్తలు వస్తున్నాయి.
వాట్సాప్ చాట్స్ లీక్ గురించి ఇటీవల తరచూ వినిపిస్తోంది. సెలబ్రిటీల నుంచి బడా వ్యాపారవేత్తల దాకా ఏదో ఓ సంఘటనలో వారి వాట్సాప్ చాట్ లీకైందన్న వార్తలు వస్తున్నాయి. ఇలా వాట్సాప్ ప్రైవసీపై అనుమానం వచ్చిన ప్రతిసారీ.. వాట్సాప్ చెప్పే సమాధానం ఒక్కటే. కానీ మీరు ఇతరులకు పెట్టే మెసేజ్‌లు, కాల్స్, వీడియోలు అన్నీ ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని వాట్సప్ ఇస్తున్న స్టేట్‌మెంట్ ఇది. కానీ వాట్సాప్ చాట్స్ లీక్ వ్యవహారంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఇంతకీ లీక్ ఎలా అవుతుంది.?
మరిన్ని ఇక్కడ చూడండి:
Kim Jong-un: కిమ్ మరో సంచలనం నిర్ణయం.. తక్కువ తినాలంటూ వార్నింగ్.. వీడియో
Viral Video: ఉపకారం మరువని ఉడత.. వీడియో చూస్తే మైమరచిపోతారు
ప్రతి ఒక్కరు విమానంలో తినే సదా అవకాశం… ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. ఎక్కడ ఉన్నదో తెలుసా..??
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

