AI జెమినీ లైవ్.. ఇకపై తెలుగులోనూ.. పర్సనల్ లోన్, గోల్డ్ లోనూ తీసుకోవచ్చు
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూకుడు పెంచింది. జెమిని లైవ్ పేరుతో గూగుల్ తీసుకొచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న గూగుల్ జెమినినీ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా గూగుల్ నిర్వహించిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 10వ ఎడిషన్ సందర్భంగా గురువారం ఈ ప్రకటన చేసింది.
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూకుడు పెంచింది. జెమిని లైవ్ పేరుతో గూగుల్ తీసుకొచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. ఇప్పటి వరకు కేవలం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న గూగుల్ జెమినినీ ప్రాంతీయ భాషల్లోనూ అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా గూగుల్ నిర్వహించిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ 10వ ఎడిషన్ సందర్భంగా గురువారం ఈ ప్రకటన చేసింది. ప్రాంతీయ భాషల్లో జెమిని ఏఐ సేవలతో పాటు మరికొన్ని కీలక ప్రకటనలు చేసింది గూగుల్. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు గురువారం నుంచి హిందీలోకి అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. అలాగే.. తెలుగు, తమిళం, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, గుజరాతీ, మలయాళం, కన్నడ భాషల్లో త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు గూగుల్ ప్రకటించింది. కాగా జెమిని ఏఐని ప్రస్తుతం 40 శాతం మంది వాయిస్ ఇన్‌పుట్ ద్వారా వినియోగిస్తున్నారని గూగుల్ తెలిపింది. గూగుల్ ఏఐ ఓవర్‌వ్యూ సదుపాయం హిందీ భాషలో అందుబాటులో ఉండగా.. బెంగాలీ, తెలుగు, మరాఠీ భాషలను జోడించినట్లు గూగుల్ పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మేటి.. ఇంకేది లేదు దీనికి సాటి !!
ఇదేం కోతిరా బాబూ !! దీని చేష్టలకు 5 గంటలు కరెంటు కట్
మైక్రోసాఫ్ట్‌లో రోజుకు 4 గంటలే పని.. ఏటా రూ.2.5 కోట్ల శాలరీ
ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్కే వేరు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

