ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్కే వేరు
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో విచిత్రంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవారిని రోజూ చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఇంటి పనులు చేసుకునే మహిళలు.. వాటిని చిత్రవిచిత్ర పద్ధతుల్లో చేయడం చూస్తుంటాం. ఇటుకలతో వాషింగ్ మిషన్ తరహా దానిని నిర్మించడం, సైకిల్ చక్రాలతో దుస్తులు ఉతకడం ఇలా వినూత్నంగా ఆలోచించే వారిని చూస్తున్నాం. తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాత్రలు శుభ్రం చేస్తున్న మహిళ అతి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు.
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో విచిత్రంగా ఆలోచిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవారిని రోజూ చూస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఇంటి పనులు చేసుకునే మహిళలు.. వాటిని చిత్రవిచిత్ర పద్ధతుల్లో చేయడం చూస్తుంటాం. ఇటుకలతో వాషింగ్ మిషన్ తరహా దానిని నిర్మించడం, సైకిల్ చక్రాలతో దుస్తులు ఉతకడం ఇలా వినూత్నంగా ఆలోచించే వారిని చూస్తున్నాం. తాజాగా, అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాత్రలు శుభ్రం చేస్తున్న మహిళ అతి తెలివితేటలు చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా.. ‘‘ఆహా.. తెలివంటే ఈమెదే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ పాత్రలను శుభ్రం చేస్తోంది. ఇందులో విశేషం ఏముందీ.. అనేగా మీ సందేహం. ఆమె పాత్రలను శుభ్రం చేసే విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. సాధారణంగా ఎవరైనా పాత్రలను శుభ్రం చేసే సమయంలో పక్కనే నీళ్ల బకెట్ పెట్టుకోవడమో లేదా కుళాయి వద్ద కూర్చోవడమో చేస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

