భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేని భర్త.. జడ్జి చూస్తుండగానే ఆమెను..
అది కోర్టు.. ఎదురుగా జడ్జి.. ఓ డైవర్స్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఓ వివాహిత ఈ పిటిషన్ వేయగా విచారణకు భర్త కూడా హాజరయ్యాడు. తనకు విడాకులు కావాల్సిందేనంటూ భార్య భీష్మించుకుని కూర్చుంది. ఆమె ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో జడ్జి కూడా ఆమె వైపే మొగ్గు చూపే పరిస్థితులు నెలకొన్నాయి. తనకు డైవర్స్ తప్పదన్న భయం ఆ భర్తకు మొదలైంది. చివరకు అతడు విచక్షణ మరిచి జడ్జి ముందే ఊహించని పని చేశాడు. అతడి తీరుకు కోర్టులోని వారందరూ అవాక్కయ్యారు.
అది కోర్టు.. ఎదురుగా జడ్జి.. ఓ డైవర్స్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఓ వివాహిత ఈ పిటిషన్ వేయగా విచారణకు భర్త కూడా హాజరయ్యాడు. తనకు విడాకులు కావాల్సిందేనంటూ భార్య భీష్మించుకుని కూర్చుంది. ఆమె ఆరోపణలు తీవ్రమైనవి కావడంతో జడ్జి కూడా ఆమె వైపే మొగ్గు చూపే పరిస్థితులు నెలకొన్నాయి. తనకు డైవర్స్ తప్పదన్న భయం ఆ భర్తకు మొదలైంది. చివరకు అతడు విచక్షణ మరిచి జడ్జి ముందే ఊహించని పని చేశాడు. అతడి తీరుకు కోర్టులోని వారందరూ అవాక్కయ్యారు. చైనాలో తాజాగా వెలుగు చూసింది ఈ ఉదంతం. లీ, చెన్ దంపతులకు పెళ్లై 20 ఏళ్లు అయ్యింది. సిచువాన్ ప్రావిన్స్‌లో ఉండే వీరికి ముగ్గురు సంతానం. కానీ మద్యానికి బానిసైన లీ తరచూ మద్యం మత్తులో భార్యను వేధిస్తుండేవాడు. అతడితో విసిగిపోయిన చెన్ చివరకు విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. కోర్టు మాత్రం తొలుత ఆమె అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇద్దరూ మళ్లీ కలిసిపోయేందుకు మరో అవకాశం ఇస్తున్నట్టు చెప్పింది. కానీ చెన్ మాత్రం లీతో కలిసి ఉండేదే లేదని తేల్చి చెప్పింది. తనకు విడాకులు కావాల్సిందేనంటూ మరో పిటిషన్ వేసింది. చివరకు కోర్టు కూడా ఆమెకు విడాకులు ఇప్పించేందుకు సిద్ధమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మేటి.. ఇంకేది లేదు దీనికి సాటి !!
ఇదేం కోతిరా బాబూ !! దీని చేష్టలకు 5 గంటలు కరెంటు కట్
మైక్రోసాఫ్ట్‌లో రోజుకు 4 గంటలే పని.. ఏటా రూ.2.5 కోట్ల శాలరీ
ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్కే వేరు
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

