House Moving Video: 3,800ల టన్నుల భారీ ఇంటిని.. ఈజీగా తరలించిన చైనా ఇంజనీర్లు..!
పురాతమైన, భారీ భవనాన్ని పునరుద్ధరణ పనుల కోసం సునాయాసంగా తరలించి మరోసారి తన నైపుణ్యాలను చాటుకుంది చైనా. ఆర్థిక రాజధాని షాంఘైలో ఇది చోటు చేసుకుంది. ఈ భవనానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది.
పురాతమైన, భారీ భవనాన్ని పునరుద్ధరణ పనుల కోసం సునాయాసంగా తరలించి మరోసారి తన నైపుణ్యాలను చాటుకుంది చైనా. ఆర్థిక రాజధాని షాంఘైలో ఇది చోటు చేసుకుంది. ఈ భవనానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ఈ భారీ భవనం బరువు సుమారు 3వేల 8వందల టన్నులు ఉంటుందని తెలిపారు ఇంజనీర్లు. టెక్నాలజీ సాయంతో పూర్తిగా పైకి ఎత్తి వేరే చోటుకు తరలించారు. తిరిగి జూలై 8న యథా స్థానంలో ఇంటిని సెట్ చేశారు. పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఇలా చేయాల్సి వచ్చింది. అది పెద్ద, బలమైన నిర్మాణాన్ని తరలించడం షాంఘైలో ఇదే మొదటిసారి. షాంఘైలో 2020లోనూ 85 ఏళ్లనాటి భవనాన్ని ఇలానే తరలించారు. మన దేశంలో ఇంత భారీ, పురాతన కట్టడాన్ని తరలించిన దాఖలాల్లేవు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Eyebrow Transplant: తల వెంట్రుకలతో ఐబ్రోస్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంది కానీ చివరికి.. షాక్..!
Dil Raju: బంపర్ ఆఫర్ కొట్టేసిన బడా ప్రొడ్యూసర్.. ఆ స్టార్ హీరోతో సినిమా.?
Rare Friendship: జింక పిల్లను తల్లిలా ఆదరించిన మేకలు.. పాలిచ్చి మరీ కాపాడాయి.. ఎమోషనల్ వీడియో..