“టాడ్‌పోల్ వాటర్”తో అదుపులో బరువు.. వైరల్‌గా మారిన ఆరోగ్య చిట్కా
బరువు తగ్గాలా... ‘టాడ్‌పోల్ వాటర్’ తాగేయ్యండి... అంటూ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జెన్ zee క్రేజీగా ట్రై చేస్తుంటే ఇతరులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఏమిటా డ్రింక్ అని చూస్తే... గోరువెచ్చని నీటిలో కాసిని చియా విత్తనాలు, నిమ్మరసం కలపడమే! నీటిలో వేయగానే చియా సీడ్స్ ఉబ్బుతాయి కదా! వీటిల్లోని సాల్యుబుల్ ఫైబరే అందుకు కారణం. వాటిని తీసుకోగానే కడుపు నిండిన భావన కలిగిస్తాయి.
బరువు తగ్గాలా… ‘టాడ్‌పోల్ వాటర్’ తాగేయ్యండి… అంటూ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. జెన్ zee క్రేజీగా ట్రై చేస్తుంటే ఇతరులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఏమిటా డ్రింక్ అని చూస్తే… గోరువెచ్చని నీటిలో కాసిని చియా విత్తనాలు, నిమ్మరసం కలపడమే! నీటిలో వేయగానే చియా సీడ్స్ ఉబ్బుతాయి కదా! వీటిల్లోని సాల్యుబుల్ ఫైబరే అందుకు కారణం. వాటిని తీసుకోగానే కడుపు నిండిన భావన కలిగిస్తాయి. పైగా కెలోరీలూ తక్కువ. త్వరగా జీర్ణమవవు కాబట్టి, ఆకలి వేయదు. వీటిల్లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లూ అధిక కొవ్వు కరిగేలా చేస్తాయి. నిమ్మలోని విటమిన్ సి కూడా అధిక కొవ్వుకు శత్రువే. దీనిలోని ఆమ్లాలు ఆకలి భావన కలగనీయవు. ఇక వేరే తిండిపైకి మనసెలా మళ్లుతుంది? అలా బరువు తగ్గడానికి కారణమవుతాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:.
విమానం క్యూట్‌గా ఉందనా ?? లేక ప్రయాణికులు అందంగా ఉన్నారనా ??
ఎట్టెట్లా.. కైలాస పర్వతాన్ని ఎక్కేశాడా?.. ఎవరు? ఎప్పుడు?
నదిలో వేయి లింగాలు.. ఆ మిస్టరీ ఏంటంటే..
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!

