కోలీవుడ్ లో స్టార్ వారసుల సందడి
బాలీవుడ్, టాలీవుడ్ల మాదిరిగానే కోలీవుడ్‌లోనూ స్టార్ వారసుల సందడి కనిపిస్తోంది. ధనుష్ కుమారుడు యాత్ర, విజయ్ తనయుడు సంజయ్, విక్రమ్ కుమారుడు ధ్రువ్ సహా పలువురు ప్రముఖుల వారసులు నటన, దర్శకత్వ రంగాలలో తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ చిత్రసీమలో యువతరానికి మార్గం సుగమమవుతోంది.
అన్ని సినీ పరిశ్రమల్లో వారసుల సందడి స్పష్టంగా కనిపిస్తోంది. బాలీవుడ్, టాలీవుడ్‌లలో స్టార్ వారసుల పేర్లు ట్రెండ్ అవుతుండగా, ఇప్పుడు కోలీవుడ్ కూడా ఈ జాబితాలో చేరింది. తమిళ చిత్ర పరిశ్రమలోని అగ్ర తారల వారసులు వెండితెరపై తమను తాము నిరూపించుకునేందుకు కృషి చేస్తున్నారు. కొంతమంది స్టార్ కిడ్స్ ఇప్పటికే ఈ ప్రయత్నాలలో ఉండగా, మరికొంతమంది త్వరలో సిల్వర్ స్క్రీన్ డెబ్యూకు సిద్ధమవుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Pragya Jaiswal: స్టార్ ఇమేజ్ కోసం ఆ విధంగా ట్రై చేస్తున్న ప్రగ్యా జైశ్వాల్
Anil Ravipudi: నెక్ట్స్ మూవీకి ఆ హీరోని రెడీ చేస్తున్న అనిల్ రావిపూడి ?
Director Shankar: కండిషన్ పెట్టిన ప్రొడ్యూసర్.. శంకర్ పాస్ అవుతారా ??
గ్లోబల్ స్టేజ్‌లో.. ట్రిపుల్ ఆర్ హీరోల రేంజ్ ఏంటి ??
Peddi vs Fauzi: పోటాపోటీగా ఫౌజీ.. పెద్ది.. బరిలో నిలిచేదెవరు ?? గెలిచేదెవరు ??
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

