IPL 2024: వైజాగ్ మ్యాచ్‌లో షారుఖ్‌తో మహిళ ఎవరు.? కింగ్ ఖాన్‌తో రిలేషన్ ఏంటి.?
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌ను ఉత్సాహపరిచేందుకు వచ్చిన మహిళ పూజా దద్లానీ. ఆమె గత 11-12 ఏళ్లుగా షారుఖ్ ఖాన్ మేనేజర్ గా పని చేస్తోంది. ఢిల్లీ vs KKR మ్యాచ్ సందర్భంగా పూజా దద్లానీ షారుక్‌తో కలిసి వైజాగ్ స్టేడియంలో సందడి చేసింది. దీంతో పూజా, షారుఖ్‌ల ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో షారుక్‌కు 47 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
వైజాగ్ వేదికగా బుధవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో KKR విజయం సాధించింది. అయితే మ్యాచ్‌లో కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్ పక్కనే కూర్చుని కనిపించిన ఓ మహిళ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంతకీ ఆ మహిళ ఎవరు షారుఖ్ తో రిలేషన్ ఏంటని నెటిజన్లు తెగ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌ను ఉత్సాహపరిచేందుకు వచ్చిన మహిళ పూజా దద్లానీ. ఆమె గత 11-12 ఏళ్లుగా షారుఖ్ ఖాన్ మేనేజర్ గా పని చేస్తోంది. ఢిల్లీ vs KKR మ్యాచ్ సందర్భంగా పూజా దద్లానీ షారుక్‌తో కలిసి వైజాగ్ స్టేడియంలో సందడి చేసింది. దీంతో పూజా, షారుఖ్‌ల ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో షారుక్‌కు 47 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. షారుక్ మాత్రం ఏడుగురిని మాత్రమే ఫాలో అవుతారు. ఆ 7 మందిలో పూజ ఒకరు. మీడియా కథనాల ప్రకారం పూజా పారితోషికం ఏడాదికి దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయలు. పూజా దద్లానీ హితేష్ గుర్నానీని 2008లో పెళ్లి చేసుకుంది. వీరికి రైనా అనే అమ్మాయి ఉంది. పూజా సుమారు 12 ఏళ్లుగా షారుక్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.