Neeraj Chopra: స్వర్ణం ముద్దాడిన నీరజ్… వందేళ్లకు అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం.. వీడియో
టోక్యో ఒలంపిక్స్‌లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రా సాధించిన స్వర్ణ పతకంతో.. మునుపెన్నడూ లేని స్థాయిలో ఈ ఒలింపిక్స్‌లో భారత్ ఖాతాలో అత్యధికంగా ఏడు పతకాలు చేరాయి.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: స్టెప్పులతో అదరగొట్టిన ముంబై పోలీస్.. సలాం కొడుతోన్న నెటిజన్లు! వైరలవుతోన్న వీడియో
వైరల్ వీడియోలు
Latest Videos