Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Catch Video: ఒక క్యాచ్ ని ముగ్గురు పట్టారు..! కానీ.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న స్టన్నింగ్‌ వీడియో

Super Catch Video: ఒక క్యాచ్ ని ముగ్గురు పట్టారు..! కానీ.. సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న స్టన్నింగ్‌ వీడియో

Anil kumar poka

|

Updated on: Oct 19, 2021 | 10:08 AM

క్రికెట్ అంటేనే ఓ అద్భుతం. అందులోనూ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాషాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటాయి.

క్రికెట్ అంటేనే ఓ అద్భుతం. అందులోనూ టీ20 వచ్చాక ఆట ఇంకాస్త అదుర్స్ అనిపిస్తోంది. అభిమానులను ఫుల్ మీల్స్ లాంటి విందు అందిస్తోంది. ఇక అందులో ఆటగాళ్లు చేసే అద్భుత విన్యాషాలు నెవ్వర్ భిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉంటాయి. ఇక తాజాగా అలాంటి ఓ స్టన్నింగ్‌ వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఆస్ట్రేలియాలో జరుగుతున్న మార్ష్ కప్ టోర్నమెంట్‌లో దక్షిణ ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. క్వీన్స్‌ల్యాండ్ ఇన్నింగ్స్ 36వ ఓవర్ వేసిన బ్రెండన్ డాగెట్ బౌలింగ్‌లో మైఖేల్ నాసర్ స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అది మిస్‌ టైమ్‌ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఇక క్యాచ్‌ పట్టుకునేందకు ముగ్గురు ఫీల్డర్స్ బౌండరీ లైన్ వైపు పరిగెత్తారు. వీరిలో ఓ ఫీల్డర్ ఆ క్యాచ్‌ను అందుకున్నా.. అతడు అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. మరో ఫీల్డర్‌ దాన్ని అందుకున్నప్పటికి .. అతడు కూడా అదుపు తప్పి బౌండరీ లైన్ దాటడంతో బంతిని గాల్లోకి విసిరేశాడు. ఈ క్రమంలో మూడో ఫీల్డర్‌ కూడా బంతిని అందుకునే క్రమంలో బౌండరీ లైన్ దాటేశాడు. చివరికి వీరి ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అంపైర్ దాన్ని సిక్స్‌గా ప్రకటించాడు. 
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Elephant Funny Video: ముద్దుగా అల్లరి చేస్తున్న పిల్ల ఎనుగు ఫన్నీ వీడియో వైరల్ …

Dog Train Journey: నా రైలు ప్రయాణం విశేషాలు.. కుక్క వీడియో వైరల్‌..! కుక్కకో స్పెషల్ టికెట్..