Elephant Funny Video: ముద్దుగా అల్లరి చేస్తున్న పిల్ల ఎనుగు ఫన్నీ వీడియో వైరల్ …
చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుంది. అందుకే వాటిని వీడియోలో బంధించి జ్ఞాపకంగా ఉంచుకుంటాం. అలానే కొన్ని జంతువులు చేసే చిలిపి చేష్టలు కూడా మనకి భలే సరదానిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే
చిన్న పిల్లలు ఎంత అల్లరి చేసినా ముద్దుగానే ఉంటుంది. అందుకే వాటిని వీడియోలో బంధించి జ్ఞాపకంగా ఉంచుకుంటాం. అలానే కొన్ని జంతువులు చేసే చిలిపి చేష్టలు కూడా మనకి భలే సరదానిస్తాయి. ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఓ పిల్ల ఏనుగు తన సంరక్షుడు చేస్తున్న పనిని అడ్డుకుంటున్న వీడియో వైరల్ అవుతుంది. ఇక ఆ సంరక్షుడు… నవ్వుతూ.. ఆ పిల్ల ఏనుగు నుంచి పక్కకు వెళ్లిపోయాడు.
మరిన్ని చదవండి ఇక్కడ: Jr.NTR-Lakshmi Pranathi: సోషల్ మీడియాకు దూరంగా ఎన్టీఆర్ సతిమణీ.. పెళ్లి కాకముందు లక్ష్మీ ప్రణతి ఎలా ఉందో చూశారా..?(ఫొటోస్)
Dog Train Journey: నా రైలు ప్రయాణం విశేషాలు.. కుక్క వీడియో వైరల్..! కుక్కకో స్పెషల్ టికెట్..
Published on: Oct 19, 2021 09:57 AM
Follow Us
వైరల్ వీడియోలు
అమెరికా పేదల ఆదాయం కంటే.. భారత్ ధనికుల ఆదాయం చాలా తక్కువ
అరటినారతో అద్భుతం సృష్టించిన నేతన్న!
ఈ గీతకార్మికుడి ఐడియా అదిరింది..
మంచును కరిగించేస్తున్న పెంగ్విన్ల మలం..
బెంగాల్లో బిర్యానీ దుమారం.. హిందువులనుంచే కొనాలంటూ పోస్టర్లు!
ఒక్కరికే దిక్కులేదంటే.. నీకు 21 మంది భార్యలా!
పులి ఎన్క్లోజర్లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత..

