ముగిసిన సానియా మీర్జా, షోయబ్ మాలిక్ ల దాంపత్య జీవితం
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల దాంపత్య జీవితం ముగిసింది. ఇద్దరూ విడిపోయారు. గత కొంత కాలంగా విపరీతంగా జరిగిన ప్రచారం నిజమయింది. పాకిస్థాన్ నటి సనా జావెద్ ను పెళ్లి చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. సనాను పెళ్లి చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోలో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. సానియా, షోయబ్ ఇద్దరూ కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు.
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ల దాంపత్య జీవితం ముగిసింది. ఇద్దరూ విడిపోయారు. గత కొంత కాలంగా విపరీతంగా జరిగిన ప్రచారం నిజమయింది. పాకిస్థాన్ నటి సనా జావెద్ ను పెళ్లి చేసుకున్నట్టు షోయబ్ మాలిక్ ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించాడు. సనాను పెళ్లి చేసుకున్న ఫొటోలను షేర్ చేశాడు. ఈ ఫొటోలో ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. సానియా, షోయబ్ ఇద్దరూ కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. తాజాగా క్రితం రోజున సానియా మీర్జా పరోక్షంగా తాము విడిపోతున్నామనే విధంగా ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేశారు. ‘విడాకులు బాధాకరం’ అని ఆమె అన్నారు. సానియా, షోయబ్ దంపతులకు 2018 అక్టోబర్ లో ఇజాన్ అనే కొడుకు జన్మించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ?? సోషల్ మీడియాను కుదిపేస్తున్న పిక్
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

