షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ?? సోషల్ మీడియాను కుదిపేస్తున్న పిక్

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రెండో పెళ్లికి రెడీ అయ్యాడా? ఇన్‌స్టాగ్రామ్‌లో షమీ పోస్టు చేసిన ఫొటోలు చేస్తే అవుననే అనిపిస్తోంది. పెళ్లికొడుకు ముస్తాబులో, తలపాగా ధరించి మెడలో దండతో ఉన్న మూడు ఫొటోలను షమీ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. క్షణాల్లోనే అవి వైరల్ అయ్యాయి. ఈ లుక్ ఏంటని కొందరు ప్రశ్నిస్తే, పెళ్లి చేసుకుంటున్నారా సర్? అని మరికొందరు ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. షమీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన భార్య హసీన్ జహాన్ కోర్టుకెక్కడం ఇటీవల సంచలనమైంది.

షమీ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా ?? సోషల్ మీడియాను కుదిపేస్తున్న పిక్

|

Updated on: Jan 22, 2024 | 6:06 PM

టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ రెండో పెళ్లికి రెడీ అయ్యాడా? ఇన్‌స్టాగ్రామ్‌లో షమీ పోస్టు చేసిన ఫొటోలు చేస్తే అవుననే అనిపిస్తోంది. పెళ్లికొడుకు ముస్తాబులో, తలపాగా ధరించి మెడలో దండతో ఉన్న మూడు ఫొటోలను షమీ తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. క్షణాల్లోనే అవి వైరల్ అయ్యాయి. ఈ లుక్ ఏంటని కొందరు ప్రశ్నిస్తే, పెళ్లి చేసుకుంటున్నారా సర్? అని మరికొందరు ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. షమీపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆయన భార్య హసీన్ జహాన్ కోర్టుకెక్కడం ఇటీవల సంచలనమైంది. షమీ తనతో క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని, గృహహింస సహా పలు ఆరోపణలు చేస్తూ విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో షమీ ఇలా దర్శనమివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. కొంతమంది అభిమానులైతే షమీకి అప్పుడే విషెస్ చెప్పేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rashmika Mandanna: అంత క్రేజీ ఆలోచనలు ఏలా వస్తాయో.. యానిమల్ 2 గురించి చెప్పేసిన రష్మిక

Rashmika Mandanna: ఈమె తిట్టిందా ?? పొగిడిందా ?? కన్ఫూజ్‌ చేసిన రష్మిక

Guntur Karam: చరిత్ర సృష్టించిన మహేష్‌.. 200 కోట్ల క్లబ్‌లో గుంటూరు కారం

Nayanthara: పని దగ్గర భర్త గిర్త ఏం లేదు.. నచ్చకుంటే రిజెక్టే..

‘బింబిసార 2’ నుంచి తప్పుకున్నా.. షాకింగ్‌ న్యూస్ చెప్పిన డైరెక్టర్

Follow us
Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..