సెమీస్ ను చెయిజార్చుకున్న పీవీ.సింధు..మూడవ స్థానం కోసం కీలకంగా నెక్స్ట్ మ్యాచ్..:Tokyo Olympics 2021 video.
Pv Sindhu Loses Semifinal To Fight For Bronze In Tokyo Olympics 2021 Video

సెమీస్ ను చెయిజార్చుకున్న పీవీ.సింధు..మూడవ స్థానం కోసం కీలకంగా నెక్స్ట్ మ్యాచ్..:Tokyo Olympics 2021 video.

Updated on: Jul 31, 2021 | 10:07 PM

చాల నిరాశ కలిగించే వార్త పీవీ.సింధు సెమిస్ లో తైజుయింగ్ చేతిలో ఓడిపోయినా తెలుగు తేజం.సెమిస్ లో తైజుయింగ్ చేతిలో అతి కష్టం మీద వరుస సెట్ల లో ఓడిపోవడం ఎంతో మందిని నిరాశకు గురిచేసింది..కీలకంగా మారబోతున్న నెక్స్ట్ మ్యాచ్..మూడవ స్థానం కోసం...