విశాఖలో పట్టుబడ్డ మహిళా దొంగల ముఠా అరెస్ట్…సినీ ఫక్కీలో ఛేజ్ చేసిన పోలీసులు..:Female Thieves Video.

వైజాగ్ లో ఖతర్నాక్ దొంగల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.శ్రీకాకుళం జిల్లా రాజమ్ లో చోరీకి ఈ ముఠా ప్లాన్ చేసింది..అక్కడ తేడా కొట్టడంతో తప్పించుకొని కార్ లో వైజాగ్ పారిపోయారు..ఇంతలో రాజమ్ పోలీస్ లు ఛేజ్ చేసి మరి దొంగలను...

Click on your DTH Provider to Add TV9 Telugu