Bulls Fight Video: అమలాపురం దేవి సెంటర్లో కుమ్మేసుకున్న ఆంబోతులు.. కొమ్మువిరిగినా వీడనిపట్టు వీడియో.
తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో ఆంబోతులా ఫైటింగ్ అందరిని భయబ్రాంతులకు గురి చేసింది.అమలాపురం దేవి సెంటర్ వద్ద రెండు ఆంబోతులు ఒకదానితో ఒకటి పోటీ పడి తలపడుతూ పెద్ద గందరగోళం సృష్టించాయి..సుమారు గంటకు పైగా తలపడిన ఆంబోతులు ఎంత సేపటికి పట్టు వీడలేదు....
మరిన్ని ఇక్కడ చూడండి : 20 ఏళ్ల కుర్రాడికి 60 ఏళ్ల భార్యనా ఎలా….?సావిత్రి w/o సత్యమూర్తి ..ఆసక్తికరంగా కాన్సెప్ట్..:Savitri W/O Satyamurthy Video.
వైరల్ వీడియోలు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
