దొరుకుతవా దొర్కవా.. నేను దొర్కా పో..!చిరుతతో ‘కోతి’ కొమ్మచ్చి..వైరల్ వీడియో..:Cheetah vs Monkey Funny video.
అడవిలో నక్కి నక్కి వేటాడటం వెంటాడి చంపడంలో చిరుతకు సాటి లేరు... కానీ కొన్ని కొన్ని సార్లు అడవిలో అల్లరి చేస్తూ పెద్ద పెద్ద జంతువులను సైతం మస్కా కొట్టించే కోతి కూడా ఉంటుంది అన్న విషయం మర్చిపోకూడదు.అలంటి ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది...
మరిన్ని ఇక్కడ చూడండి : రాత్రైతే చాలు రహస్యపూజలు..తెల్లారేసరికి రోడ్లపై భయంకరమైన దృశ్యాలు….కదంభపూర్లో అలికిడి:Black Magic Video.
ఆకాశమే విరిగిపడుతుందా రేంజ్ లో ఇసుక తుఫాన్..! అంతా సర్వనాశనం..:sandstorm in china Video.
ప్రిన్సిపల్ అయితే నాకేంది? బడిలో అనుకోని అతిథి పెత్తనం..వానర బీభత్సం..:Monkey In School Video.
వైరల్ వీడియోలు
Latest Videos