భారీ వర్షాలు ఆ గ్రామానికి శాపాలుగా మారాయి.. ఎడ్లబండి లోనే ప్రసవించిన మహిళ..:woman gave birth in cart Video.

ఆదిలాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలో మనసును కదిలించే ఘటన చోటు చేసుకుంది..ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అక్కడి జనాలు తీవ్ర అవస్థకు గురవుతున్నారు..సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో ఓ నిండుగర్భిణి ఎడ్లబండిలోనే ప్రసవించింది...

|

Updated on: Jul 29, 2021 | 1:20 PM

Follow us