Viral Video: అంతరిక్షం నుంచి ఒలింపిక్ చూడండి..!! నెట్టింట వీడియో వైరల్

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టోక్యో ఒలింపిక్స్ సందడి కనిపిస్తోంది. ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. అథ్లెట్లు పతకాల కోసం పోటీపడున్నారు. నెట్టింట్లోనూ ఒలింపిక్స్ సందడి మాములుగా లేదు.

Click on your DTH Provider to Add TV9 Telugu