టోక్యో ఒలింపిక్స్‌కు ఓ ప్ర‌త్యేక అతిథి ఎంట్రీ నెట్టింట వీడియో వైరల్

కరోనా వేళ టోక్యో ఒలింపిక్స్‌ గేమ్స్‌ను కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. స్టేడియాలు ప్రేక్ష‌కులు లేకుండా వెల‌వెల‌బోతున్నాయి. కానీ అర్జెంటీనా, స్పెయిన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌కు ఓ ప్ర‌త్యేక అతిథి ఎంట్రీ ఇచ్చాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu