Viral Video: నాడు ధోనీ వికెట్ తీసి ఫేమస్ అయ్యాడు..నేడు పాప్‌కార్న్ అమ్ముతూ షాకిచ్చిన బౌలర్.. వైరల్ అవుతున్న వీడియో..
Pakistan fast bowler wahab riaz: ప్రపంచ కప్ 2011, మొహాలీలోని పీసీఏ స్టేడియంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి బౌలర్ తన సత్తాను ప్రపంచం మొత్తానికి చూపించాడు. మొహాలీలో భారత్‌పై అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఐదు వికెట్లు పడగొట్టిన వహాబ్ రియాజ్ గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.
Published on: Jan 30, 2022 09:20 AM
వైరల్ వీడియోలు
Latest Videos