MS Dhoni: అందుకే ధోని నెంబర్‌-7 జెర్సీ ధరిస్తాడంటా !!

|

Mar 31, 2022 | 8:56 AM

టీమిండియా మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ఇప్పటికే క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. అయితే ప్రస్తుతం కేవలం సీఎస్‌కే జట్టుకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

టీమిండియా మిస్టర్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని, ఇప్పటికే క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పాడు. అయితే ప్రస్తుతం కేవలం సీఎస్‌కే జట్టుకు మాత్రమే కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. త్వరలో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్‌ సీజన్‌ తర్వాత ఐపీఎల్‌ నుంచి కూడా తప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. టెస్ట్‌, వన్డే, టీ20, ఐపీఎల్‌ వంటి ఫార్మెట్‌లో తన టీ షర్ట్‌ వెనకాల నెంబర్‌-7 గుర్తు ఉంటుంది. అయితే ఇలా సెవన్‌ నెంబర్‌ను మాత్రమే ధరించడం వెనక ఉన్న మిస్టరీని తాజాగా రివిల్‌ చేశాడు ధోని. నెంబర్‌-7 జెర్సీ ధరించడం వెనుక కారణం కేవలం అదే తేదీన తన పుట్టినరోజు కావడమేనని ధోని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ ప్రారంభం సందర్భంగా ధోని ఒక ఇంటర్య్వూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. చాలా మంది నెంబర్‌-7 తనకు లక్కీ నెంబర్‌ అని అభిప్రాయపడుతారని, కానీ అలాంటిదేం లేదని అన్నాడు. వాస్తవానికి జూలై 7న నా పుట్టినరోజు, ఏడో నెలలో.. ఏడో తేదీన పుట్టినందుకు గానూ.. ఆ నెంబర్‌ టీషర్ట్‌లు ధరిస్తున్నట్లు తెలిపాడు.

Also Watch:

Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!

Viral Video: పాములతో గేమ్స్‌ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్‌ !!

Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!

Manchu Manoj: మంచు మనోజ్‌కు షాకిచ్చిన ట్రాఫిక్‌ పోలీసులు !!

Sarkaru Vaari Paata: ఫ్యాన్స్‌కి మహేష్‌ బాబు ఉగాది కానుక !!

Published on: Mar 31, 2022 08:55 AM