కాంస్య పతకం సాధించిన హాకీ టీంకు స్వయంగా ఫోన్ చేసి ప్రధాని మోదీ... వీడియో

కాంస్య పతకం సాధించిన హాకీ టీంకు స్వయంగా ఫోన్ చేసి ప్రధాని మోదీ… వీడియో

Phani CH

|

Updated on: Aug 06, 2021 | 6:29 PM

టోక్యో ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విశ్వక్రీడల్లో పతకం అందుకుంది.