PMSBY Scheme: మహిళలకు కేంద్రం ధీమా.. డ్వాక్రా మహిళలందరికీ రూ.2 లక్షల బీమా.. వీడియో
మహిళా సాధికరతే ధ్యేయంగా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అందుబాటులోకి తెచ్చాయి. ఇందులో భాగంగానే డ్వాక్రా గ్రూపుల్లో సభ్యులుగా ఉన్న మహిళలందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది..
వైరల్ వీడియోలు
Latest Videos