12 ఏళ్లకి ఒకసారే వికసించే పువ్వులు.. !! కేరళ పశ్చిమ కనుమలలో బ్లూ కార్పెట్‌.. వీడియో

12 ఏళ్లకి ఒకసారే వికసించే పువ్వులు.. !! కేరళ పశ్చిమ కనుమలలో బ్లూ కార్పెట్‌.. వీడియో

Phani CH

|

Updated on: Aug 07, 2021 | 9:34 AM

కేరళలోని శాంతన్‌పర షలోమ్ హిల్స్‌లోని అందమైన కొండలలో నీలి రంగు పువ్వులు గాలికి ఊగుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.