Viral Video: మందేసి నడి రోడ్డుపై చిందేసిన మగువ..!! కార్లకి అడ్డంగా వెళుతూ హల్‌చల్‌..!!  వీడియో

Viral Video: మందేసి నడి రోడ్డుపై చిందేసిన మగువ..!! కార్లకి అడ్డంగా వెళుతూ హల్‌చల్‌..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 07, 2021 | 9:31 AM

కొందరు మందేస్తే చిందేస్తారు. మరికొందరు ఇతరులపై చిందులేస్తారు. వీటిల్లో మొదటిది వినోదం పంచితే.. రెండోది చిరాకు తెప్పిస్తుంది. ఏ పని చేసిన అతిగా చేస్తే.. అసలుకే మోసం వస్తుంది.