Viral Video: అమెరికాలో అరుదైన మత్స్యం..!! చేప నోటిలో మనిషి పళ్లు..!! వీడియో

Viral Video: అమెరికాలో అరుదైన మత్స్యం..!! చేప నోటిలో మనిషి పళ్లు..!! వీడియో

Phani CH

|

Updated on: Aug 07, 2021 | 9:27 AM

అమెరికాలోని నార్త్ కెరొలినాలో ఓ జాలరికి సముద్రంలో విచిత్రమైన చేప దొరికింది. దీని నోట్లో పళ్ళు ఉండడమే గాక- అవి అచ్చు మనిషి పళ్ళ మాదిరిగానే ఉన్నాయి.