Jio: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. డైలీ డేటా లిమిట్‌ లేకుండా కొత్త ప్లాన్స్‌..! వీడియో

Jio: జియో కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. డైలీ డేటా లిమిట్‌ లేకుండా కొత్త ప్లాన్స్‌..! వీడియో

Phani CH

|

Updated on: Aug 07, 2021 | 2:12 PM

టెలికాం రంగంలో రిలయన్స్‌ జియో దూసుకుపోతోంది. కస్టమర్లను మరింతగా ఆకట్టుకునేందుకు రోజురోజుకు కొత్త కొత్త ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తోంది.