Viral Video: పామును పట్టుకుని ఎలుకను తినిపించిన వ్యక్తి కలకలం..!! నెటిజన్ల ఆగ్రహం.. వీడియో

Viral Video: పామును పట్టుకుని ఎలుకను తినిపించిన వ్యక్తి కలకలం..!! నెటిజన్ల ఆగ్రహం.. వీడియో

Phani CH

|

Updated on: Aug 07, 2021 | 2:08 PM

ప్రతిరోజు సోషల్‌ మీడియాలో చాలా పాముల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా పాముకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది.