Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐడీ కార్డు మీరెప్పుడైనా చుశారా..?? వేసుకోవడం ఇదే మొదటి సారి అంటున్న తారక్ వీడియో

Jr.NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఐడీ కార్డు మీరెప్పుడైనా చుశారా..?? వేసుకోవడం ఇదే మొదటి సారి అంటున్న తారక్ వీడియో

Phani CH

|

Updated on: Aug 07, 2021 | 9:48 AM

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.