గడ్డ కట్టే చలిలో ఒంటరి యాత్ర !! రికార్డ్‌ సృష్టించిన ప్రీత్‌ చందీ !! వీడియో

|

Jan 20, 2022 | 9:07 AM

అంటార్కిటికాలో సోలోగా యాత్ర చేసి ప్రీత్ చందీ చరిత్ర సృష్టించారు. భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ ఆర్మీ అధికారి ప్రీత్ చందీ 90 కిలోల స్లెడ్, కిట్, ఇంధనం, ఆహారాన్ని స్వయంగా మోసుకెళ్లారు.

అంటార్కిటికాలో సోలోగా యాత్ర చేసి ప్రీత్ చందీ చరిత్ర సృష్టించారు. భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ ఆర్మీ అధికారి ప్రీత్ చందీ 90 కిలోల స్లెడ్, కిట్, ఇంధనం, ఆహారాన్ని స్వయంగా మోసుకెళ్లారు. 700 మైళ్లు 40 రోజు్ల్లో ప్రయాణించారు. బ్రిటన్‌లో జన్మించిన సిక్కు ఆర్మీ అధికారి ప్రీత్ చాందీ దక్షిణ ధృవానికి గత సంవత్సరం నవంబర్‌లో ప్రయాణం ప్రారంభించారు. ఆమె అంటార్కిటికాలో ఒంటరిగా స్కీయింగ్ మొదలుపెట్టారు. జనవరి 3న 1126 కి.మీల ట్రెక్‌ను 40 రోజుల్లో పూర్తి చేశారు. “ మంచు కురుస్తున్న దక్షిణ ధ్రువంలో ఈ ఫీట్‌కు గాను భావోద్వేగానికి గురైనట్లు తన బ్లాగ్‌లో రాసుకొచ్చారామె. ప్రస్తుతం “పోలార్ ప్రీత్” అన్న పేరు ఆమె ఇంటిపేరైంది.

Also Watch:

మొసలికి ఆహారం పెట్టబోయి తానే !! ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో

Viral Video: సైగలతో ఆర్డర్‌ చేస్తేనే ఆ హోటల్‌లో భోజనం !! వీడియో

Viral Video: వామ్మో !! 1,019 అక్షరాలతో ఎంత పెద్ద ‘పేరు’ !! వీడియో

Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు !! అంతే షాక్‌ !! వీడియో

కొంటే ఇలాంటి ఇల్లే కొనాలి !! చూస్తే వావ్ అంటారు !! వీడియో