ఒమిక్రాన్‌కు గాడిద పాలు చెక్ !! లీటర్ గాడిద పాల విలువ ఎంతో తెలుసా ?? వీడియో
గంగిగోవు పాలు గరిటడైన చాలు, కడవెడైననేమి ఖరము పాలు. ఇది మనం ఇప్పటి వరకూ ఫాలో అవుతూ వచ్చిన విధం. కానీ వీళ్లను చూస్తే. గరిటడైన చాలు..
గంగిగోవు పాలు గరిటడైన చాలు, కడవెడైననేమి ఖరము పాలు. ఇది మనం ఇప్పటి వరకూ ఫాలో అవుతూ వచ్చిన విధం. కానీ వీళ్లను చూస్తే. గరిటడైన చాలు.. గాడిద పాలు అంటున్నారు. ఆవు పాలు లీటర్ యాభై రూపాయలకు వచ్చేస్తుంటే ఇక్కడ మాత్రం గాడిద పాలు.. కాసిన్ని పాలు యాభై రూపాయలట. చిన్న బాటిల్ పాలకు ఎంత డబ్బు తీసుకుంటున్నారో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఎందుకంటే వాటికి ఉన్న డిమాండ్ అంతలా ఉంది. ఒమిక్రాన్ ఒక పక్క ఒణుకు పుట్టిస్తుంటే.. జనం దాన్ని తట్టుకోడానికి ఏం చెయ్యాలో అర్ధంకాని గజిబిజిలో ఉన్నారు. ఈ టైంలో… ఎవరేం చెబితే అది చేయడానికి సిద్ధ పడిపోతున్నారు జనం. ఇందులో భాగంగా.. ఇమ్యూనిటీ బూస్టర్లకై తెగ బెతుకుతున్నారు. చివరికి గాడిద పాలను సైతం వదలడం లేదు. దెబ్బకు గాడిద పాల దందా మూడు గాడిదలు.. ఆరు లీటర్ల పాలుగా సాగుతోంది.