Ex MLA Rammurthy: మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు.! 28 ఏళ్ల తర్వాత దోషిగా తేలిన ఎమ్మెల్యే రామ్మూర్తి.

Ex MLA Rammurthy: మాజీ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు.! 28 ఏళ్ల తర్వాత దోషిగా తేలిన ఎమ్మెల్యే రామ్మూర్తి.

Anil kumar poka

|

Updated on: Jul 03, 2023 | 8:03 AM

మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి గమాంగ్‌కు భువనేశ్వర్‌ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. 27 ఏళ్ల క్రితం జరిగిన తన భార్య హత్య కేసులో రామమూర్తి గోమాంగోను దోషిగా తేల్చింది ప్రత్యేక కోర్టు. ఈ హత్య కేసులో న్యాయస్థానం సాక్షులను విచారించి ఆయనను దోషిగా నిర్ధారించి.. ఆయనకు శిక్ష ఖరారు చేసింది.

మాజీ ఎమ్మెల్యే రామ్మూర్తి గమాంగ్‌కు భువనేశ్వర్‌ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. 27 ఏళ్ల క్రితం జరిగిన తన భార్య హత్య కేసులో రామమూర్తి గోమాంగోను దోషిగా తేల్చింది ప్రత్యేక కోర్టు. ఈ హత్య కేసులో న్యాయస్థానం సాక్షులను విచారించి ఆయనను దోషిగా నిర్ధారించి.. ఆయనకు శిక్ష ఖరారు చేసింది. 1990లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో గమాంగ్‌ జనతాదళ్‌ పార్టీ తరఫున గుణుపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995 ఆగస్టు 29న ఆయన భార్య శశిరేఖ గమాంగ్‌ బాత్రూమ్‌లో అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. ఆమె మృతదేహాన్ని సగం కాలిన స్థితిలో పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎమ్మెల్యే రామ్మూర్తిని నిందితుడిగా కోర్టులో హాజపర్చారు. దీనిపై ప్రత్యేక కోర్టు 28 సంవత్సరాలపాటు విచారణ జరిపింది. చివరికి కోర్టు రామ్మూర్తిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...