Watch Video: భాగ్యనగరంలో కుంగుతున్న రోడ్లు.. నిజాం కాలంనాటి సొరంగాలని ప్రచారం..
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇటీవల రోడ్లు కుంగుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. భారీ వర్షాలతో వరద ప్రవాహం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో కుంగడం, పెద్ద పెద్ద గొయ్యిలు పడడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. హైదరాబాద్ పాతబస్తీలో రోడ్డు మధ్యలో పురాతన బావి బయటపడ్డట్లు తెలుస్తోంది. ఉప్పుగూడలోని శివసాయినగర్‌లో రోడ్డు ఒక్కసారిగా కుంగి పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే.. ఆ గొయ్యిలో పురాతన బావి ఉన్నట్లు గుర్తించారు స్థానికులు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఇటీవల రోడ్లు కుంగుతున్న ఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. భారీ వర్షాలతో వరద ప్రవాహం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు మధ్యలో కుంగడం, పెద్ద పెద్ద గొయ్యిలు పడడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. హైదరాబాద్ పాతబస్తీలో రోడ్డు మధ్యలో పురాతన బావి బయటపడ్డట్లు తెలుస్తోంది. ఉప్పుగూడలోని శివసాయినగర్‌లో రోడ్డు ఒక్కసారిగా కుంగి పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే.. ఆ గొయ్యిలో పురాతన బావి ఉన్నట్లు గుర్తించారు స్థానికులు. అంతేకాదు.. ఆ పురాతన బావిలో సొరంగాలు ఉన్నాయంటూ పెద్దయెత్తున ప్రచారం జరిగింది. దాంతో.. శివసాయినగర్‌లో రాకపోకలు నిలిపివేశారు అధికారులు. ఆ తర్వాత.. గొయ్యిని పూర్తిస్థాయిలో పరిశీలించిన ఉన్నతాధికారులు.. ఎలాంటి పురాతన బావి లేదని.. కేవలం వర్షాకాలం నేపథ్యంలోనే గొయ్యి పడిందని తేల్చారు. వెంటనే.. సహాయక చర్యలు చేపట్టి గొయ్యిని పూడ్చి వేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నకిలీ పన్నీర్.. విషం కంటే తక్కువ కాదు.. ఈ చిట్కాలతో గుర్తించండి వ

ఏనుగు దయచూపించింది.. లేదంటే వీడియో

దర్జాగా పెళ్లి కొచ్చి.. భోజనం చేసి వెళ్తూ వెళ్తూ ఏం చేశాడంటే ?

అగ్నిప్రమాదల నివారణకు రోబోలు.. వీడియో

పీఎం మోదీ ఏసీ స్కీమ్ అంతా ఫేక్.. వీడియో వైరల్

నమ్మి పనిలో పెట్టుకుంటే నట్టేట ముంచిన మహిళ వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

హైవేపై యువతి రచ్చరచ్చ.. మత్తులో కార్లను ఆపి.. ఎక్కి కూర్చొని

కశ్మీర్లో TRF నరమేథం..దాని పుట్టుక వెనుక కథ ఏంటి? వీడియో

10 గ్రాముల బంగారం కాయిన్ కొంటే.. రూ.20వేలకు పైగా ఆదా వీడియో

ప్రళయానికి దగ్గరలో ప్రపంచం..! నిజమవుతున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం..

వెయిట్ లాస్ ఇంజెక్షన్లతో యమ డేంజరా !! బరువు తగ్గాలనుకుంటే బలేనా ?
