Brahma Kamalam: ఉత్తరాఖండ్‌లో కనిపించే అరుదైన పుష్పం..కోనసీమలో ప్రత్యక్షం… ( వీడియో )
ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమలోనూ కనువిందు చేస్తున్నాయి.
ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాల్లో మాత్రమే కనిపించే అరుదైన బ్రహ్మ కమలాలు కోనసీమలోనూ కనువిందు చేస్తున్నాయి. తాజాగా కోనసీమ ముఖద్వారంగా పిలువబడే రావులపాలెంలో బ్రహ్మ కమలాలు వికసించాయి.తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెం కు చెందిన ధర్మరాజు నరసింహ రాజు తన ఇంట్లో ఈ అరుదైన బ్రహ్మ కమలం మొక్కను పెంచుతున్నాడు. అయితే, ఈ మొక్కకు పది రోజుల క్రితం నాలుగు మొగ్గలు వచ్చాయి. వాటిలో రెండు వికసించాయి. బ్రహ్మ కమలాల దర్శనంతో అక్కడ సందడి నెలకొంది.
మరిన్ని ఇక్కడ చూడండి: David Warner: వినయ విధేయ వార్నర్… ఈ సారి రామ్‌చరణ్‌ను వాడేసిన వార్నర్. వైరల్‌గా మారిన వీడియో..
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
