My Home Tarkshya Project: మై హోమ్ తరక్ష్య ప్రాజెక్ట్‌కు ప్రతిష్టాత్మక అవార్డు.. లైవ్ వీడియో
-- మైహోమ్ గ్రూప్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. 'మైహోమ్ తరక్ష్య ప్రాజెక్ట్‌కి' బెస్ట్ క్వాలిటీ అవార్డ్ దక్కింది. ఢిల్లీలోని జన్‌పథ్‌లో ఉన్న అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ అవార్డ్ సెర్మనీ జరుగుతోంది. మైహోమ్ గ్రూప్ తరఫున సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఈ అవార్డ్‌ను అందుకున్నారు.
— మైహోమ్ గ్రూప్‌కి మరో ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. ‘మైహోమ్ తరక్ష్య ప్రాజెక్ట్‌కి’ బెస్ట్ క్వాలిటీ అవార్డ్ దక్కింది. ఢిల్లీలోని జన్‌పథ్‌లో ఉన్న అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో ఈ అవార్డ్ సెర్మనీ జరుగుతోంది. మైహోమ్ గ్రూప్ తరఫున సీనియర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఈ అవార్డ్‌ను అందుకున్నారు. 14th QCI-DL షా క్వాలిటీ ప్లాటినం అవార్డ్-సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్లో భాగంగా ఈ అవార్డ్స్ ప్రదానం జరుగుతోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని.. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మైహోమ్ గ్రూప్‌కి ఈ అవార్డు దక్కింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. వింత ఆకృతితో పుట్టిన తాబేలు.. విస్తుపోతున్న జనం!
అర్ధరాత్రి ఇళ్లపై తిరుగుతున్న దెయ్యం.. హడలిపోతున్న జనం !!
మమ్మీ నన్ను రోజూ కొడుతోంది.. టీచర్ వద్ద కన్నీటిపర్యంతమైన చిన్నారి
చెల్లిని గర్భవతి చేసిన అన్న.. విషయం తెలియడంతో..
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి గాడిద పాలు అమ్ముకుంటున్న యువకుడు
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము

