వీళ్లు లెమన్ టీ అస్సలే తాగకూడదు వీడియో
చాలా మందికి ఉదయాన్నే కాఫీ, టీ తాగిన తేనే వారికి రోజు కడవదు. ఇలాంటి వారి కోసం బ్లాక్ టీ, మసాలా టీ, హెర్బల్ టీ, గ్రీన్ టీ ఇలా చాలా రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎక్కువగా లెమన్ టీ తాగుతూ ఉంటారు. ఇందులో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అందుకే దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. పాలతో చేసే టీ కంటే లెమన్ టీ చాలా మంచిది. కానీ లెమన్ టీ అసలు తాగకూడదు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నిమ్మకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంటి నొప్పి సమస్య ఉన్నవారు లెమన్ టీ తాగవద్దు అంటున్నారు. దీనివల్ల పంటి ఎనామిల్ పాడవడమే కాకుండా దంతాల నష్టానికి దారితీస్తుంది. యాసిడిటీ సమస్య ఉన్నవాళ్ళు లెమన్ టీ తాగకూడదు. తాగితే కడుపులో యాసిడిటీ ఇంకా ఎక్కువ అవుతుంది. పంటి నొప్పులు, వంటి నొప్పులు, తలనొప్పి ఉన్నవాళ్ళు లెమన్ టీ తాగకూడదు. అది తలనొప్పిని ఇంకా పెంచుతుంది. షుగర్, బిపి లాంటి సమస్యలకు మందులు వేసుకునే వారు లెమన్ టీ తాగకూడదు. నిమ్మకాయలోని ఆక్జిలేట్లు మూత్రపిండాలలో రాళ్లకు దారితీస్తాయి. ఇందులోని కాఫిన్ నిద్రలేమి, హృదయ స్పందన రేటు అధికంగా మారడానికి తీస్తుంది. టీలో నిమ్మరసం కలపడం వల్ల దాని యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీర జీర్ణక్రియ ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, ఉబ్బసం, మలబద్ధకం సమస్యని కలిగిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
80 ఏళ్ల తర్వాత టెన్త్ పాసైన తొలి విద్యార్థి.. ఊరంతా సంబరాలే వీడియో
బాంబులు పడతాయని భయం వేసింది వీడియో
ఆ మహిళతో మోదీకి చెప్పమన్నారుగా నిజంగానే చెప్పింది వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
