Porridge Benefits: గంజి.. అని చులకనగా తీసి పడేయకండి. దీని లాభాలు తెలిస్తే వదిలిపెట్టారు..
పూర్వం అన్నం వడకట్టిన గంజిని పారబోయకుండా అందులో కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి తాగేవాళ్లు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందేవి. అయితే, ప్రస్తుత కాలంలో గంజిని ఎవరూ వాడటం లేదు. అసలు గంజి వార్చే విధానం కూడా తగ్గిపోయింది. దానికి బదులుగా రైస్ కుక్కర్లు వచ్చేశాయి. అయితే, మీరు ఎప్పుడైనా అన్నం వండుతూ వార్చిన గంజిని రుచి చూశారా..?
పూర్వం అన్నం వడకట్టిన గంజిని పారబోయకుండా అందులో కాస్త ఉప్పు, నిమ్మరసం కలిపి తాగేవాళ్లు. దీంతో బియ్యంలో ఉండే పోషకాలు శరీరానికి బాగా అందేవి. అయితే, ప్రస్తుత కాలంలో గంజిని ఎవరూ వాడటం లేదు. అసలు గంజి వార్చే విధానం కూడా తగ్గిపోయింది. దానికి బదులుగా రైస్ కుక్కర్లు వచ్చేశాయి. అయితే, మీరు ఎప్పుడైనా అన్నం వండుతూ వార్చిన గంజిని రుచి చూశారా..? ఇందులో శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు ఇమిడి ఉన్నాయి. అలాంటి గంజి తాగడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు అందుతాయని, మరీ ముఖ్యంగా మధుమేహులకు మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మధుమేహంతో బాధపడేవారికి గంజి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రక్తంలో చక్కెర, బరువును తగ్గించడంలో కూడా గంజి చాలా బాగా పనిచేస్తుంది. అన్నం వండేటప్పుడు తీసివేసిన గంజి శరీరానికి మంచి శక్తిని ఇస్తుంది. అందువల్ల చాలా మంది ప్రజల ఆహారంలో ఇది ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించింది. మన శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది మరింత ముఖ్యమైనది. అన్ని శరీర వ్యవస్థలు బాగా పనిచేయడంలో హైడ్రేషన్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి గంజి మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.