Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).

రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..గుంటూరు సిఐడి కార్యాలయంలో ఎంపీ ని విచారించిన అధికారులు.సిఐడి అడిషనల్ డీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ ...